VSP: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల్లో మేయర్ పదవికి దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 29 నామినేషన్లలో 8 తిరస్కరించగా, 21 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దయానిధి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉందన్నారు. ఇదిలావుండగా వైసీపీ, టీడీపీ మేయర్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ నామినేషన్లలో 8 తిరస్కరణ


