హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీVSవైసీపీ.. గెలుపేవరిదో?

NLR: బుచ్చిరెడ్డి పాలెం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఘట్టం పూర్తయింది. టీడీపీ నుంచి దొడ్ల విజయలక్ష్మి.. వైసీపీ నుంచి షేక్ షకీలా బేగం బరిలో నిలిచారు. గతంలో ఇద్దరు తమ పార్టీలకు ఉత్తమ సేవలందించారు. అయితే, ఈ ఇద్దరిలో ఎవరికి ప్రజల మద్దతు లభిస్తుందనేది ఆసక్తిగా మారింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.