CTR: నగరంలోని 11, 13, 14, 15వ డివిజన్ల సచివాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేంకటేశ్వర కాలనీ నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ కార్యకర్త సయ్యద్‌పై టీడీపీ నేతలు దాడి చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత


