హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరు రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

NTR: మెగా కార్నివాల్ కార్యక్రమం సందర్భంగా ఏలూరు రోడ్డులో దీప్తి జంక్షన్ నుండి పడవలరేవు జంక్షన్ వరకు సాయంత్రం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో ఇరువైపులా ఎటువంటి వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని వాహనదారులకు సూచించారు.