హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి

SKLM: విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. విజయదశమిని పురస్కరించుకుని జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.