CTR: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో సదుం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆర్డీఓ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులకు తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్. శివకుమార్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిషత్ ఎన్నికల ఏర్పాట్లపై ఆర్డీఓ పరిశీలన


