VSP: జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ సోమవారం పరిశీలించారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో ప్రక్రియను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అభ్యర్థులతో మాట్లాడారు. ఇందులో నోడల్ అధికారి సత్యపద్మ, ఆర్వో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల స్క్రూటినీ పరిశీలన


