హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి'

కృష్ణా: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం 19.10.2026 నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం అన్నారు. ఎన్నికల ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.