SKLM: దసరా పండగ సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని మార్కెట్‌లో సోమవారం సందడి నెలకొంది. పండగకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు మార్కెట్‌కు తరలివచ్చారు. దేవి పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, అరటి పండ్లు, పూలు కొనుగోలు చేశారు. పండగ డిమాండ్‌తో మార్కెట్‌లో ధరలు పెరిగాయని వినియోగదారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దసరా వేళ సందడి వాతావరణం


