కృష్ణా: విజయవాడ నగరపాలక ఎన్నికల్లో ప్రచార ఖర్చుల పర్యవేక్షణకు ఎన్నికల సంఘం శివప్రసాద్‌ను వ్యయ పరిశీలకుడిగా నియమించింది. ప్రతి వార్డులో పరిమితికి లోబడి ఖర్చు చేస్తున్నారా అని అధికారులు తేల్చనున్నారు. సామాగ్రి, వాహనాలు, సభల ఖర్చులను రోజూ నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రచార ఖర్చులపై నిఘా'


