హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్దలతో రథోత్సవం

NLR: కావలి బృందావన కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణలతో రథాన్ని లాగారు. ఆలయ ఛైర్మన్ శ్రీరాం మాల్యాద్రి, కమిటీ ప్రతినిధులు బచ్చు వీరాస్వామి, ఏడుకొండలు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.