VSP: జీవీఎంసీ మధురవాడ జోన్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు తమదే సీటు అని ధీమాగా ఉన్న నేతలకు, తాజాగా తెరపైకి కొత్త పేర్లు వస్తుండటంతో గుబులు మొదలైంది. జనసేనకు సీట్ల సర్దుబాటుతో పోటీ మరింత తీవ్రమైంది.
ఆంధ్రప్రదేశ్
మధురవాడ జోన్‌లో రసవత్తర రాజకీయం


