కోనసీమ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. సోమవారం అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి 'చెప్పాం-చేస్తున్నాం’ ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చెప్పాం-చేస్తున్నాం' పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే


