హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నూరులో ఎన్నికల సన్నద్ధతపై భేటీ

GNTR: పొన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి సమావేశమయ్యారు. ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ, నిబంధనలను ఆమె వివరించారు. నాయకులంతా ఎన్నికల కోడ్ కచ్చితంగా పాటించాలన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.