NDL: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కుల ధ్రువీకరణ పత్రాన్ని కొందరు చించివేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ధర్నాకు దిగారు. మున్సిపల్ అధికారుల తీరుపై నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు పెంచి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత


