SKLM: కొత్తూరు-2 ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా విద్యావంతుడు, సినీ కో-డైరెక్టర్ పప్పల కేశవరావు బరిలో నిలిచారు. ఐసీఎఫ్ఏఐ ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన చందమామ, కవచం వంటి చిత్రాలకు కో-డైరెక్టర్గా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆశీస్సులతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన స్వగ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తూరు ఎంపీటీసీ అభ్యర్థిగా సినీ కో-డైరెక్టర్


