KDP: వీరబల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. రాజంపేట డీఎస్పీ వెంకట రామయ్య సూచనల మేరకు సుండుపల్లి సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ సుస్మిత ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. నలుగురికి మించి గుమికూడరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వీరబల్లిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు: SI


