SKLM: కవిటి మండలం పెద్ద కపాసుకుద్ధి గ్రామంలోని తోటమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఇందులో భాగంగా సోమవారం 200 మంది మహిళలు సామూహిక కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సామూహిక కుంకుమార్చనలు


