హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ELR: 2027 మార్చిలో పోలవరం ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ప్రపంచం మెచ్చే రాజధానితో పాటు వచ్చే ఫిబ్రవరిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్క రోజు కూడా వృథా చేయకుండా రూ. 1.5 లక్షల కోట్ల సంక్షేమం అందించిందన్నారు. అభివృద్ధిని ఓర్చుకోలేక వైసీపీ నేతలు ఉన్మాదుల్లా తయారై రోడ్లు తవ్వుతున్నారని అన్నారు.