కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. మున్సిపల్‌తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలుపై అధికారులు దృష్టి సారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలు.. విగ్రహాలకు ముసుగులు


