కోనసీమ: జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ నేత ఆరేటి మురళీకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. విశ్వేశ్వరాయపురంలో ఆయన మాట్లాడారు. తన రాజీనామా లేఖను పార్టీ మండల అధ్యక్షుడు సత్తిబాబుకు పంపినట్లు తెలిపారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని తెలిపారు. ఇటీవల జనసేన నిర్ణయం నచ్చక రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీకి సీనియర్ నేత ఆరేటి మురళీకృష్ణ రాజీనామా


