KKD: పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన రాజా సూరిబాబు రాజుకు పార్టీ తరఫున బీఫారాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అందజేశారు. పెద్దాపురం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. సూరిబాబు రాజుకు, బీఫారం అందజేసి జ్యోతుల నవీన్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి సూరిబాబు రాజుకు బీ ఫారం అందజేత


