కోనసీమ: కూటమి నేతలతో చర్చించి త్వరలోనే సీట్ల సర్దుబాటుపై అభ్యర్థులను ఖరారు చేస్తామని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. క్యాంపులో సోమవారం జనసేన అభ్యర్థుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ధర్మం పాటిస్తూ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేసి 100% ఫలితాలు సాధించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో 100 శాతం ఫలితాలే లక్ష్యం: ఎమ్మెల్యే


