E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా చెప్పాం- చేస్తున్నాం అనే నినాదంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చెప్పాం- చేస్తున్నాం' పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే


