హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడులో నామినేషన్‌ల పరిశీలన

ELR: నూజివీడు మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. మొత్తం 168 నామినేషన్‌లు దాఖలయ్యాయి. కౌన్సిలర్ పదవులకు 160, ఛైర్మన్ పదవికి 8 నామినేషన్‌లు ఉన్నాయి. పరిశీలన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.