హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ పరిధిలోని జేకేపాడు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే జగదీశ్వరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు.