కర్నూలు జిల్లాలో 26 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే 4న రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్


