VSP: అనంతగిరి మండలానికి చెందిన మజ్జి రమేష్ (17) ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 18న బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. పుత్రశోకాన్ని దిగమింగుకుని తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. జీవన్‌దాన్ అనుమతులతో రమేష్ రెండు కిడ్నీలు, లివర్‌ను సేకరించి ముగ్గురు బాధితులకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం


