హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమాండ్ కంట్రోల్‌తో వృద్ధురాలి ఆచూకీ

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో సోమవారం ఉదయం 6 గంటలకు రామచంద్రపురానికి చెందిన రాఘవ(60) తప్పిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై కమాండ్ కంట్రోల్ సహాయంతో గాలింపు చేపట్టారు. వెంటనే ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సత్వర స్పందనకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.