హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్‌ల పరిశీలన

KDP: కడప నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికకు సంబంధించి కడప ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నామినేషన్‌ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆర్డీవో సమక్షంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మేయర్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు.TDP, YCP పాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల నిబంధనల ప్రకారం పరిశీలించారు.