VSP: జర్నలిస్టుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. అక్కయ్యపాలెంలోని హోటల్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న విజయవాడలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై తీర్మానం జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యేక చట్టం తీసుకురావాలి'


