హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణకు సిద్ధం'

VSP: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.