హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెక్‌పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్

VSP: భీమిలి క్రాస్రోడ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సోమవారం కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద చేపడుతున్న తనిఖీల వివరాలు, సిబ్బంది విధులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.