హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ

KRNL: విజయదశమి సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. దుర్గాదేవి చిత్రపటం, జమ్మిచెట్టు, పోలీసు ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, పోలీసు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.