KDP: మైదుకూరులో నామినేషన్ కేంద్రంలో 19 పత్రాలు చించివేసిన ఘటనపై ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేసింది. 18 మంది అభ్యర్థుల్లో బీజేపీకి చెందిన 21వ వార్డు అభ్యర్థి శ్రీదేవి మాత్రమే తిరిగి నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 17 మంది నామినేషన్లు వేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరులో ఎన్నికల ప్రక్రియ నిలిపివేత


