హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీదేవి అమ్మవారి ప్రత్యేక అలంకరణ

ATP: తాడిపత్రిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారికి విశేష అభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతీదేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.