ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావేదికలో మున్సిపల్ ఛైర్మన్ కూటమి అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుకు, 32 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు MLA అమిలినేని సురేంద్ర బాబు బీ-ఫామ్స్ అందజేశారు. కూటమి గెలుపే లక్ష్యంగా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థులకు బీ-ఫామ్స్ అందజేత


