TPT: నాగలాపురం మండలంలో ఎన్నికల కోడ్ అమలుపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రాజకీయ బ్యానర్లతో పాటు బస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ, బీజేపీ జెండాలను తొలగించారు. ఎన్నికల నియమావళిని అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా, కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్‌పై వార్తకు అధికారుల స్పందన


