అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సోమవారం 48వ వార్డులోని లక్ష్మీనగర్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి చాపల సంగీత, కూటమి మేయర్ అభ్యర్థి కోట్ల అజేశ్ యాదవ్‌లకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతలో కూటమి హోరాహోరీ ప్రచారం


