KDP: రాజుపాలెం కుందూ నదిలో చేపల వేటకు వెళ్లిన వెలవలి గ్రామానికి చెందిన చింతకుంట రఫి (50) విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రణయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


