NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మధు ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి బీసీని సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు


