కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాల ముద్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లోని ప్రింటింగ్ ప్రెస్‌లను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాలెట్ పత్రాల ముద్రణకు పకడ్బందీ ఏర్పాట్లు


