హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తొలి రాండమైజేషన్ పూర్తి'

PLD: జిల్లాలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది శిక్షణ కోసం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో మొదటి రాండమైజేషన్ నిర్వహించారు. ఎన్నికలు పారదర్శకంగా, పకడ్బందీగా జరిగేందుకే ఈ కంప్యూటరైజ్డ్ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.