VZM: నవంబర్ 1న రాజమహేంద్రవరంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గౌతమి సదన్ ఆడిటోరియంలో జరగనున్న ప్రపంచ సాహితీ మహోత్సవంలో అందరూ పాల్గొనాలని శ్రీ శ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. భాషాభిమానులు అందరూ పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రపంచ సాహితీ మహోత్సవంలో పాల్గొనండి'


