హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

KRNL: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం నామినేషన్ల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.