హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భైరవరం సర్పంచ్ బరిలో బట్టా మాల్యాద్రి?

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం భైరవరం సర్పంచ్ పదవికి జనసేన మాజీ మండల ప్రధాన కార్యదర్శి బట్టా మాల్యాద్రి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. పార్టీలో తగిన గుర్తింపు లభించలేదనే అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆయన పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.