TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టణాల అభివృద్ధి, ప్రగతి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడంతోనే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే


