హైదరాబాద్: 28°C
తెలంగాణ

డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ

PDPL: ధర్మారం మండలం సాయంపేటలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు ముత్యాల కరుణశ్రీ, బలరాం రెడ్డి ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు టీషర్టులు, ప్యాంట్లు పంపిణీ చేశారు. మాజీ ఉప సర్పంచ్ బద్దం శ్యామల, తిరుమల రెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు బద్దం లక్పతి రెడ్డి, బోలిశెట్టి సుధాకర్, చుక్కయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.