హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి సమీక్ష!

NDL: బనగానపల్లెలో కూటమి నాయకులు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో MPTC, ZPTC, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై వార్డుల వారీగా చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి, పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. సమావేశంలో BJP జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు.