SRD: జిల్లాలో చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు, మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం, జహీరాబాద్ పరిసర ప్రాంతాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వారాంతాల్లో పర్యాటకులు కుటుంబాలతో తరలివస్తున్నారు. విస్తృత ప్రచారం కల్పిస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
తెలంగాణ
పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు


